Advertisementt

టి - సెట్‌, ఎంసెట్‌ లకు ఇంటర్‌ మార్కులతో లింకొద్దు!

Tue 17th Mar 2015 06:04 AM
inter marks,telangana,t set,m set,andhra pradesh   టి - సెట్‌, ఎంసెట్‌ లకు ఇంటర్‌ మార్కులతో లింకొద్దు!
టి - సెట్‌, ఎంసెట్‌ లకు ఇంటర్‌ మార్కులతో లింకొద్దు!
Advertisement
Ads by CJ

టి - సెట్‌, ఎంసెట్‌ : ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేయండి

ఇంటర్‌ పరీక్షలు ఆంధ్రా - తెలంగాణ వేర్వేరుగా!

రేపు ఎంసెట్‌, టి -సెట్‌ కూడా వేర్వేరుగా జరగనున్నాయి.

సీమాంధ్ర విద్యార్ధులు ఎంసెట్‌తోపాటు టి -సెట్‌, తెలంగాణ విద్యార్ధులు టి-సెట్‌ తోపాటు ఎంసెట్‌కూడా రాస్తారు. అయితే మెడికల్‌ - ఇంజనీరింగ్‌ కాలేజీలలో ప్రవేశానికి నిర్వహించే ఈ ఎంసెట్‌, టి -సెట్‌ లలో వచ్చిన మార్కులతోపాటు ఇంటర్‌ మార్కులకీ వెయిటేజీ ఇస్తారు. అంటే తెలంగాణ ‘టి - సెట్‌’ మార్కులు ఆంధ్రావారి ‘ఐపిఈ’ వెయిటేజ్‌ మార్కులూ, కలిపి ర్యాంకు ఇస్తారా? అలాగే ఆంధ్రావారి ‘ఎంసెట్‌’ మార్కులు తెలంగాణ వారి ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులూ కలిపి ర్యాంకు నిర్ణయిస్తారా? ‘సగం ఎడ్డి ` సగం మడ్డి’ అంటే ఇదేనండీ, ఇంటర్‌ మార్కులకి వెయిటేజీ తీసేస్తే పోలా! అంటూ పెదవి విరిచాడొక సైన్సు మాష్టారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ