వివి వినాయక్ అంటే నల్లటి కళ్ళద్దాలు, తెల్లటి డ్రెస్, నిర్లక్ష్యంగా దువ్విన జుత్తు, పెదాలపై టీజింగ్ స్మైల్ మనిషి అప్పియరెన్స్‌లోనే ఓ మేనరిజమ్!
యాక్షన్ హీరోగా అఖిల్ : రఫ్ అండ్ టఫ్ గెటప్ : కొద్దిగా మాసిన గడ్డం, కళ్ళకు అద్దాలు, తలకు బ్యాండు, కేర్‌లెస్‌నెస్, చేతిలో ఆయుధం చూడటానికి గాండ్రిస్తున్న సింహంలా!
వివి వినాయక్ గారూ, అక్కినేని ఫ్యామ్లీ’కి రొమాంటిక్ ఇమేజ్ వుంది. ఓ దేవదాసు, ఓ బాటసారి, ఓ ప్రేమాభిషేకం, ఓ ప్రేమ్‌నగర్, ఓ అన్నమయ్య, ఓ భక్త రామదాసు, ఓ విప్రనారాయణ : ఈ చట్రం నుంచి అఖిల్ బయటపడాలి. వినాయక్‌గారూ, అఖిల్ గెటప్‌లో మార్పుని ఆశిస్తున్నాం. ఆ మూసపోసిన చట్రంనుంచి అఖిల్‌ని మీరు బయటపడేస్తారన్న విశ్వాసం మాకుంది, ఎదురుచూస్తున్నాం.
-తోటకూర రఘు