Advertisementt

సోనియా వలే బిజెపి మాట నిలుపుకుంటుందా ..?

Mon 09th Feb 2015 09:16 AM
bjp,sonia gandhi,congress,telangana state  సోనియా వలే బిజెపి మాట నిలుపుకుంటుందా ..?
సోనియా వలే బిజెపి మాట నిలుపుకుంటుందా ..?
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చావు దెబ్బ తినివుండవచ్చు, ‘తెలంగాణ ఇస్తాం’ అన్న మాటకు కట్టుబడివుంది సోనియా!

తెలంగాణలో కాంగ్రెసు కన్నులొట్టబోయింది, ‘తెలంగాణ ఇస్తాం’ అన్న వాగ్దానాన్ని అమలుపరచడం ఆలస్యం చేసి వందలాది తెలంగాణ యోధుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినందుకు!

రాజకీయంగా రెండు రాష్ట్రాలలో దెబ్బతిన్నా ఆలస్యంగానైనా తెలంగాణ ఇచ్చి అన్నమాటని నిలుపుకున్న ధైర్యం సోనియాగాంధీదే!

రాజ్యసభలో ` ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి, లోటు బడ్జెట్‌ పూర్తికి పట్టుబట్టిన బిజెపి తన డిమాండుకి కట్టుబడివుంటుందా?

బిజెపి చిత్తశుద్ధికి, కార్యదక్షతకు ఓ అగ్నిపరీక్ష ‘ఆంధ్రప్రదేశ్‌’ పునర్నిర్మాణం!!

కష్టమో నిష్టూరమో రాజకీయ లాభ నష్టాలతో ప్రమేయంలేకుండా, ఆంధ్రుల మనోభావాలను లక్ష్యపెట్టకుండా అన్నమాటని నిలుపుకుంది సోనియాగాంధీ.

బిజెపి వెంకయ్యనాయుడు కిం కర్తవ్యం? 

దేశ అగ్రనాయకత్వం విశ్వసనీయతకు పరీక్షా సమయమొచ్చింది.

-తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ