Advertisementt

జనసేన, బీజేపీని బాబు పక్కనెడతారా..?

Tue 04th Jun 2024 01:01 PM
chandrababu   జనసేన, బీజేపీని బాబు పక్కనెడతారా..?
Will Babu side with Janasena and BJP? జనసేన, బీజేపీని బాబు పక్కనెడతారా..?
Advertisement
Ads by CJ

మేజిక్ ఫిగరే కాదు.. సెంచరీ దాటిన టీడీపీ సీట్లు

వైసీపీ ఊహించని సీట్లు టీడీపీకి దక్కిన పరిస్థితి

వైనాట్ 175 అని డబుల్ డిజిట్‌కే వైసీపీ పరిమితం

ట్రిపుల్ డిజిట్ దాటేసిన టీడీపీ స్థానాలు

ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దక్కిన స్థానాలు

ఇప్పుడు ఒంటరిగానే వెళ్తారా అనే సందేహాలు

జనసేన, బీజేపీని పక్కనెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుమానాలు

ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకూ టీడీపీ సమాలోచనలు?

ఇవాళ సాయంత్రానికి తేలిపోనున్నట్లు చెబుతున్న తెలుగు తమ్ముళ్లు

ఇదే జరిగితే.. జనసేన, బీజేపీ పరిస్థితేంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే?

మినిట్ టూ మినిట్ సమాచారాన్ని అందుకుంటున్న కేంద్ర పెద్దలు

అందరితో కలిసి కూర్చుని మాట్లాడాకే నిర్ణయం తీసుకునే దిశగా చంద్రబాబు

ఎప్పుడేం జరుగుతుందో అని.. కూటమిలో ఒక్కటే టెన్షన్ టెన్షన్‌

Will Babu side with Janasena and BJP?:

AP Election Results 2024

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ