ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేసి ప్రత్యర్థులను తమ పార్టీలోకి లాక్కోని ఓటేసేలా చేయడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్న పరిస్థితి. ఇక డబ్బులు, ప్రలోభాలు అంటారా అవేమీ ఈ ఎన్నికలకు కొత్తేం కాదు.. ఎప్పట్నుంచో నడుస్తున్నవే..! ఇవన్నీ కాదు.. ఓటు అనేది హక్కు.. కాబట్టి ఎవరి ప్రలోభాలు లొంగకుండా, ఎవరు ఒత్తిడి చేసినా తగ్గకుండా వినియోగించుకోవచ్చు. అసలు పోలింగ్ రోజు ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం రండి. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్న ఓ విషయాన్ని మీ ముందుకు తెచ్చేస్తున్నా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.. నిర్ణయం తీసుకోండి.. స్వతంత్రంగా ఓటేసి గర్వంగా ఫీలవ్వండి..!
ఇదీ సంగతి..
పవిత్రమైన రోజు మే-13 Voting
ఎవ్వరితోనూ వద్దు ఆ రోజు Meeting And Fighting
మీ ఓటు కోసం అభ్యర్థులు Waiting
ఓటరూ జాగ్రత్త మీదే Timing
మీ ఓటు ఎవరికో ముందే చేసుకోవాలి Planning
శాసనసభ మరియు లోక్ సభలకు Linking
కనీసం ఒక్క ఓటు కూడా కాకూడదు Missing
మన ఓటుతోనే తారుమారు అవుతుంది Leading
అప్పుడేమారిపోతుంది వారి Ranking
సోషల్ మీడియాలో గందరగోళ Breaking
పోలింగ్ బూత్‌లలో ఉదయం-07 నుంచే Standing
లేకపోతే తట్టుకోలేము ఈ కాలం సన్ Shining
అందుకే ఓటు వేయడం మనకు ఒక Thrilling
ఎవరి రాజకీయ భవిష్యత్ అవుతుందో ఈసారి Killing
ఓటు ఎవరికెయ్యాలి అనేది మీ.. Willing
ఓటు వేయాలి అని మనసులో రావాలి మంచి Feeling
ఓటు కోసం వెళుతుంటే ముఖములో భలే Smiling
ఓటు వెయ్యకపోతే మనకి మనమే వేసుకున్నట్టు Hanging
మన చట్టాలను మనమే చేసినట్టవుతుంది Ragging
ఎవరు ఎన్నికవుతారో తెలిపేది Counting
చట్టసభల్లో అడుగు పెట్టేదెవరన్నది తెలిపేది Leading
అందుకే మే-13 చెప్పండి మిత్రమా మంచి Greeting
ఎన్నికైన వారిని చూసి ఓడిన వారు పడవద్దు Shame Feeling
కొట్లాటలకు/కక్ష, కార్పణ్యాలకు కట్టవద్దు Grouping
మంచి వారితో చట్ట సభలలో అద్భుతమైన Talking
అలాంటప్పుడు మన భవిష్యత్ అవుతుంది Upgrading
చెప్పుకోవచ్చప్పుడే.. మనదే ప్రపంచంలో నెంబర్ వన్ Ranking
కానీ.. బూతులతో దిగజార్చ వద్దుమన ప్రతిష్టను Laughing/Degrading
అందుకే మేధో వర్గంలో వారిదే/మనదే మొదటి Ranking
అందుకే అందరం ఐక్యమైతే.. అదే గొప్ప Strengthening.