ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tripti Dimri Looking Beautiful In Black Dress

స్పిరిట్ హీరోయిన్ గ్లామర్ షో !

Tripti Dimri Looking Beautiful In Black DressTripti Dimri Looking Beautiful In Black Dress

 

యానిమల్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొవడమే కాదు.. బాలీవుడ్ మొత్తం ఆమె వైపు చూసేలా చేసుకున్న తృప్తి డిమ్రి ఇప్పుడు స్పిరిట్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటిస్తూ క్రేజీగా మారింది. తృప్తి డిమ్రి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలు ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

తాజాగా తృప్తి డిమ్రి షేర్ చేసిన పిక్ చూస్తే మారిపోవాల్సిందే. బ్లాక్ టాప్ లో తృప్తి డిమ్రి గ్లామర్ షో తెగ హైలెట్ అవుతుంది. బ్లాక్ ఫ్రాక్, లూజ్ హెయిర్ తో అమ్మడు అందాలు అద్భుతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తృప్తి డిమ్రి లేటెస్ట్ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇక ప్రభాస్ తృప్తి డిమ్రి స్పిరిట్ మూవీ షూట్ లో పాల్గొంటుంది. దర్శకుడు సందీప్ వంగ తృప్తి డిమ్రి ని స్పిరిట్ కోసం సెలెక్ట్ చెయ్యగానే ఒక్కసారిగా తృప్తి డిమ్రి ఫేమస్ హీరోయిన్ గా మారిపోయింది. మరి స్పిరిట్ లో ఈ భామ ఎలా కనిపించబోతుందో అనేది ఇమేజిన్ చేసుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీగా మారిపోతున్నారు.

Tripti Dimri Glamour Look Goes Viral