ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 

దివాళీ స్పెషల్ గా విడుదలైన రామాయణ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర బాగానే పెరఫార్మ్ చేసింది. కానీ సూర్య సీన్ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. వీటితో పాటుగా విడుదలైన సమ్మర్ హాలిడేస్ రామాయణ సునామీలో కొట్టుకుపోయింది. ఇక ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో నాగార్జున సమర్పిస్తున్న ఇట్లు అర్జున, మౌళి డీఎన్‌కే, చంద్రయాన్‌, సుడిగాలి సుధీర్ గోట్‌, అ, మాయలేడి, డార్క్‌ చాక్లెట్‌, టాల్కమ్‌ పౌడర్‌ లాంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు

నెట్ ఫ్లిక్స్ 
ద గుడ్ లాయర్ (ఫ్రెంచ్ సినిమా) నవంబర్ 09
ద బాడీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 11
నెవర్ సరండర్ (ఇండోనేసియన్ సినిమా) నవంబర్ 12
మిరాకిల్స్ ఆఫ్ ఈఆర్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 12
దాయిరా (హిందీ మూవీ) - నవంబర్ 13
రణబాలి (తెలుగు సినిమా) నవంబర్ 13
హార్ట్ ల్యాండ్ (కెనడియన్ సిరీస్) - నవంబర్ 13
కంక్ ఆన్ సినిమా (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ) - నవంబర్ 15

జీ5:
బ్లైండ్‌ గేమ్‌ (మూవీ) హిందీ నవంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

అమెజాన్‌ ప్రైమ్‌ :
జైలర్‌2 (మూవీ) తమిళ/తెలుగు నవంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

జియో హాట్‌స్టార్‌ :
పుష్పక విమానం (వెబ్‌సిరీస్‌) నవంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది
స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ (వెబ్‌సిరీస్) నవంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

This Week Theatre and OTT Releases List