ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raaka promises unity and fun on this day

ఫైనల్లీ రాకా బ్లాస్టింగ్ అప్ డేట్ రెడీ

Raaka promises unity and fun on this dayRaaka promises unity and fun on this day

 

రాకా అప్ డేట్స్ కోసం అల్లు ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. దర్శకుడు అట్లీ పై ఎంతగా ఒత్తిడి తెస్తున్నారో అనేది సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. రీసెంట్ గా అట్లీ బర్త్ డే కి రాకా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ మేకింగ్ గ్లింప్స్ ఇస్తే అది చాలా చిన్నదిగా అల్లు ఫ్యాన్స్ ఫీలయ్యారు. అల్లు ఫ్యాన్స్ ఆతర్వాత చాలా డిజప్పాయింట్ అయ్యారు.

తాజాగా రాకా మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ కాదు కాదు బ్లాస్టింగ్ అప్ డేట్ అక్టోబర్ 1 అంటూ ఇచ్చిన అఫీషియల్ ప్రకటన అల్లు ఫ్యాన్స్ లో జోష్ నింపింది. మరి గ్లోబల్ వైడ్ గా రాకా ని సిద్ధం చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

మరి రాకా అప్ డేట్ కోసం గురువారం వరకు వెయిట్ చేస్తే అల్లు అభిమానులు మరియు పాన్ ఇండియా ఆడియన్స్ అదిరిపోయే సర్ప్రైజ్ అందుకుంటారన్నమాట. 
 

Raaka unity and fun arriving