ఈ వారం థియేటర్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 

గత వారం విడుదలైన సినిమాల్లో మందాడి థియేటర్స్ లో హడావిడి చేస్తుంది. ఎపిక్, సర్దార్ 2, మహేంద్రగిరి వారాహి చిత్రాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఇక ఈ వారం రావాల్సిన ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా 418 వాయిదా పడగా.. హనుమాన్ ఆన్స్ డబ్బింగ్ మూవీ, కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన చిత్రాలు విడుదలయ్యాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు అండ్ వెబ్ సిరీస్ లు (సెప్టెంబరు 14 నుంచి 20 వరకు)

అమెజాన్ ప్రైమ్

ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 (రెంట్)
నీగ్లే (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16
వెయిటింగ్ హై (హిందీ సిరీస్) - సెప్టెంబరు 16
రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) సెప్టెంబరు 18
యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18

హాట్ స్టార్

78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) - సెప్టెంబరు 15
లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17
తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) సెప్టెంబరు 18
మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19


నెట్ ఫ్లిక్స్

ద డాల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16
మాన్స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17
నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17
ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 17
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17
ఇరుముడి (తెలుగు సినిమా) సెప్టెంబరు 18
లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18
బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18
మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) సెప్టెంబరు 18
ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18
జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18
ఫ్లాయిడ్ మేవెదర్ VS మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19
స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20

సన్ నెక్స్ట్

అంగీకారం(తమిళ మూవీ)సెప్టెంబరు 20
 

This Week Theatre and OTT Releases List