ధర్మన్ షూట్ లోకి హీరో రామ్
Ram Pothineni's 10:15 Shooting Planహీరో రామ్ పోతినేని ప్రస్తుతం #RAPO 23 షూట్ లో బిజీగా వున్నారు. ఈ చిత్రం రామ్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న రామ్ సూపర్ స్టార్ రజినికాంత్ చిత్రం ధర్మన్ లో ఓ పవర్ ఫుల్ రోల్ కి ఓకే చెప్పారనే వార్త ఎంతగా వైరల్ అయ్యిందో, కానీ అది రూమర్ కాదు నిజమే అంటున్నారు.
రామ్ త్వరలోనే అంటే ఈ నెల చివరి వారంలో రజినీకాంత్ ధర్మన్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ అల్లుడిగా రామ్ నెగెటివ్ రోల్ లో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ధర్మన్ అలాగే #Rapo 23 రెండు చిత్రాలను రామ్ పారలల్ గా చేయబోతున్నారట,
అంటే నెలలో 10 రోజులు ధర్మన్, 15 రోజుల పాటు #Rapo 23 షూట్ చేస్తారట రామ్. సో రామ్ ఈసారి ఎలాంటి గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. ఫ్యాన్ కి హీరోగానూ, విలన్ గాను రెండు ట్రీట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
Ram Pothineni's 10:15 Shooting Plan for Dharman and Rapo23
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Natural Star gears up Bloody Romeo
4 Oct 2026
OM comes up with new date
4 Oct 2026
Bhogi teaser gets its date
4 Oct 2026
Baa Baa Black Sheep Trailer Talk
4 Oct 2026
Shruti Haasan sister on pressure
4 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
4 Oct 2026
VD Skincare Registers Record Revenue
4 Oct 2026
Dont Trouble The Trouble Review
4 Oct 2026
Maremma OTT Streaming Details
4 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
Panchanama Web Series Review
4 Oct 2026
















































