బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్

List of Bigg Boss 10 FinalistsList of Bigg Boss 10 Finalists


బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కావడానికి మరెంతో సమయం లేదు. సెప్టెంబర్ 6 అంటే వచ్చే ఆదివారమే బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కాబోతుంది. ఇప్పటికే అగ్నిపైక్ష 2 ముగిసి కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయ్యింది. ఈ సీజన్ లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారో అనే విషయంలో అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది.

బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే ఆది రెడ్డి బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి ఎవరెవరు వెళుతున్నారో అనే విషయంలో ఓ లిస్ట్ ని చెప్పారు. ఆది రెడ్డి లీకులు గత కొన్ని సీజన్స్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు సీజన్ 10 అభ్యర్థుల గురించి ఆది రెడ్డి చెప్పిన లిస్ట్ లోకి వెళితే..

ఈ సీజన్ హౌస్ లోకి వెళ్ళేవారిలో జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, చెన్నై లవ్ స్టోరీ సెకండ్ హీరో అదిత్ ఈశ్వర, శాలిని, రోహిత్ టెంపర్ వంశీ, కృష్ణుడు, సృష్టి వ్యాకరణం, ఆర్జే చరణ్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, జాన్సీ, నరేష్, దేబ్జానీ మోదక్, చైత్ర రాయ్, నవరసాలు ఆర్కే, సుధీర్ రెడ్డి లు సెలబ్రిటీస్ గా, కామనర్స్ గా సీజన్ 10 హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.

Bigg Boss 10