ఇరుముడికి టాలీవుడ్ ప్రసంశలు

Tollywood praises IrumudiTollywood praises Irumudi


రవితేజ ఇరుముడి చిత్రానికి టాలీవుడ్ స్టార్స్ నుంచి ప్రత్యేక ప్రసంశలు అందుతున్నాయి. మాస్ రాజా కమ్ బ్యాక్ మూవీగా ఇరుముడి నిలిచిపోతుంది. రవితేజ ఇరుముడి సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇరుముడి రూ.100 కోట్ల క్లబ్బు నుంచి రూ.150 కోట్ల క్లబ్బు కి వెళ్లేందుకు థియేటర్స్ లో పోటిపడుతుంది. ఈ వీకెండ్ అది సాధ్యమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది.

మరోపక్క టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇరుముడి ని వీక్షించి సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు ఆడియన్స్ ని ఇరుముడి థియేటర్స్ బాట పట్టిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు ఇరుముడి ని పొగుడుతూ హీరో రవితేజ దగ్గర నుంచి దర్శకుడు శివ వరకు అందరికి కంగ్రాట్స్ చెప్పారు.

నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇరుముడి యూనిట్ ని పొగిడెయ్యగా ఈరోజు మెగాస్టార్ చిరు ఇరుముడి రివ్యూ ఇచ్చారు. 
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐

Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance 
@RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻

Director 
@ShivaNirvana , you have done a wonderful job presenting the film with such depth and emotion.  Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of 
@MythriOfficial, on this well-deserved success.

ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే.

ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు.
మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!

#LiveAndLetLive @priya_Bshankar @saikumaractor @gvprakash అంటూ చిరు ట్వీట్ వేశారు.

Tollywood Stars praises Irumudi