ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Ruth Prabhu enjoys dinner dates

ప్రెగ్నెన్సీ గ్లోతో సమంత

Samantha Ruth Prabhu enjoys dinner dates


ప్రముఖ నటి సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతుంది. ప్రస్తుతం భర్త రాజ్ నిడిమోరు తో కలిసి వెకేషన్ లో ఉన్న సమంత బేబీ మూన్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రెజెంట్ ఆమె ఫేస్ లో ప్రెగ్నెన్సీ గ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మ అనే పిలుపు కోసం వెయిట్ చేస్తున్న సమంత వెకేషన్ ఫొటోస్ షేర్ చేస్తూ.. జస్ట్ అస్ అంటూ క్యాప్షన్ పెట్టింది.

భర్త రాజ్ నిడిమోరు తో కలిసి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ సరదాగా ఆడుకుంటూ.. షాపింగ్ చేస్తూ సమంత తెగ తిరిగేస్తుంది. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ సమంత తమిళ కుకింగ్ షో కోసం రెడీ అవుతుంది. తమిళనాట మొదలుకానున్న కుకింగ్ షో కి సమంత హోస్ట్ గా వ్యవహరించనుంది,

సమంత చైతు తో విడాకులు తీసుకున్నాక రాజ్ నిడిమోరు తో ప్రేమలో పడి గత ఏడాది వివాహం చేసుకుంది. ఇక రాజ్ నిడిమోరు కి కూడా ఇది రెండో పెళ్లి. ఆయన తన భార్య శ్యామిలికి విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకున్నారు. 

Samantha Ruth Prabhu shares holiday moments with husband Raj Nidimoru