టాక్సిక్ ట్రైలర్ : పవర్ ఫుల్ యాక్షన్ లోడెడ్

Toxic Trailer ReviewToxic Trailer Review

 

పాన్ ఇండియా స్టార్ యశ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా, రుక్మిణి, తార, హ్యూమా క్రేజీ కలయికలో లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ ద మూవీ ఈనెల 26 న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలకు సిద్ధమైంది. ఈరోజు ఆగస్టు 8 శనివారం బెంగుళూరులో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి టాక్సిక్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్.

టాక్సిక్ ట్రైలర్ లో యశ్ యాక్షన్ అవతార్ లో అందమైన భామల నడుమ మాసివ్ గా అద్దరగొట్టేసాడు. ఇప్పటివరకు హీరోయిన్స్  నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తార సుతారియాలను రొమాంటిక్ గా పరిచయం చేసి ట్రైలర్ లో వారిలోని యాక్షన్ ని, వారి రోల్స్ సినిమాలో ఎంత కీలకమో తెలియజెప్పారు.

ట్రైలర్ లో కేవలం యాక్షన్ కే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎమోషన్స్, డెత్ గేమ్ అన్ని కలగలిపి కట్ చేసారు. భారీ డైలాగ్స్, పవర్‌ఫుల్ ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్స్, టూ మచ్ వయొలెన్స్‌, యాష్ ర రస్టిక్ లుక్, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, సినిమాటోగ్రఫీ, BGM ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా తో టాక్సిక్ ట్రైలర్ కి హైలైట్‌గా నిలిచాయి.

Toxic Trailer Released