పాపం ఇప్పుడు త్రిష పరిస్థితి?

Actress Trisha


తమిళనాడు సీఎం విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులివ్వబోతుంది.. నటి త్రిష వల్లే ఇది జరుగుతుంది, సంగీత విడాకులు కేసు ఫైల్ చెయ్యగానే త్రిష ఓపెన్ గా విజయ్ తో తిరుగుతుంది. త్రిష విజయ్ కలిసి పెళ్ళికి వెళ్లడం, అజిత్ తల్లి మరణించినప్పుడు అజిత్ ని పరామర్శించేందుకు త్రిష తో కలిసి సీఎం హోదాలో విజయ్ వెళ్లడం ఇవన్నీ చూసాక విజయ్-త్రిష పెళ్లి చేసుకోవడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించింది.

సంగీత ఎలాగూ విడాకులిస్తుంది, సో త్రిష ని విజయ్ వివాహమాడడంలో తప్పు లేదు అని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సంగీత విజయ్ కు విడాకులు ఇచ్చేందుకు ససేమిరా అంటుంది. ఆ కేసు చెంగల్ పట్టు జిల్లా కోర్టు కొట్టిపారేసింది. సో విజయ్-సంగీత విడిపోవడం లేదు.  

మరి విజయ్ తో త్రిష పెళ్లి అని వస్తున్న ప్రచారం ఇప్పుడు ఏమవుతుంది. అసలు ఇలాంటి సమయంలో త్రిష పరిస్థితి ఏమిటి, సంగీత-విజయ్ కలిసిపోతే త్రిష ఎలా స్పందిస్తుంది. అసలు విజయ్-త్రిష పెళ్లి చేసుకోవాలనుకున్నారా, లేదంటే అది కేవలం రూమరేనా, అటు ప్రతిపక్ష పార్టీ కూడా త్రిష ను ఇండైరెక్ట్ గా రాజకీయాల్లోకి లాగుతుంది.

చూద్దాం త్రిష పరిస్థితి ఏమిటి అనేది, అటు విజయ్ కూడా తన విడాకుల కేసు కొట్టేసిన విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి. 
 

Trisha-Vijay