Advertisement

ఈ అందానికి అదృష్టం ఎప్పుడు దక్కేనో !

Pooja Hegde new look viral

 

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం డిజప్పాయింట్ మోడ్ లో ఉంది. వరస సినిమాలు పూజ హెగ్డే కి షాకిస్తున్నాయి. రీసెంట్ గా జన నాయకుడు కూడా పూజ హెగ్డే ని బాగా నిరాశపరిచింది. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషలు బ్యాక్ టు బ్యాక్ పూజ హెగ్డే కి షాకిచ్చాయి.

ఇక పూజ హెగ్డే సోషల్ మీడియా లుక్స్ గురించి యువత ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. చీరలో సింపుల్ గా కనిపించినా మినీ డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తూ యూత్ ని టార్గెట్ చేసే పూజ హెగ్డే తాజాగా వదిలిన పిక్స్ చూస్తే.. వావ్ బ్యూటిఫుల్.. ఈ అందానికి అదృష్టం ఎప్పుడు దక్కేనో అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెట్టేలా ఉంది.

అమాయకపు చూపులతో, లూజ్ హెయిర్ తో అచ్చం దేవకన్యలా దర్శనమిచ్చింది పూజ హెగ్డే. మీరు కూడా పూజ హెగ్డే న్యూ లుక్ పై ఓ కనెయ్యండి ఈ బుట్టబొమ్మ అందాలను ఆస్వాదించండి. 

Pooja Hegde latest look viral