ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 
గత వారం విడుదలైన సినిమాలన్నీ షెడ్డు కెళ్ళిపోయాయి. ఇక ఈవారం తమిళనాట నుంచి క్రేజీగా విజయ్ చివరి చిత్రం జన నాయగన్ ఈవారం విడుదలకు రెడీ అయ్యాయంది. దానితో పాటుగా కిరణ్ అబ్బవరం తెలుగు స్ట్రయిట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ, కాజల్ ద ఇండియా స్టోరీ సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు మరియు వెబ్ సీరీస్ లు

హాట్ స్టార్
స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24
బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25

అమెజాన్ ప్రైమ్
ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24

నెట్ ఫ్లిక్స్ 
ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22
ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22
రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23
ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23
ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24
72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24
లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24
ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24
కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)

జీ 5
అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24
ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24

సోనీ లివ్
పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24

సన్ నెక్స్ట్
సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24

This Week Theatre and OTT Releases List