తమన్ OG టూర్ పోస్ట్ పోన్

Thaman OG Tour PostponedThaman OG Tour Postponed


ఈరోజు శనివారం జూన్ 13 సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి లోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నిర్వహించాల్సిన OG టూర్- హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్ వాయిదా పడింది. థమన్ మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ కోసం మ్యూజిక్ లవర్స్, యూత్ పిచ్చ ఇంట్రెస్ట్ తో భారీగా టికెట్స్ కొనుగులు చేసారు. థమన్ లైవ్ కాన్సర్ట్ చూసేందుకు కొన్ని వేల టికెట్స్ అమ్ముడు పోయాయి.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ వర్షాల కారణముగా థమన్ OG టూర్-లైవ్ కాన్సర్ట్ ని నిర్ణయాకులు వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాకులు తెలిపారు.

సో రోజు సాయంత్రం జరగాల్సిన థమన్ లైవ్ కాన్సెర్ట్ అఫీషియల్ గా వాయిదాడింది. త్వరలోనే కొత్త డేట్ ని ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. 

Thaman OG Tour Hyderabad has been cancelled