పెద్ది ఫస్ట్ హాఫ్ టాక్

Peddi First Half ReviewPeddi First Half Review


పెద్ది ప్రీమియర్స్ మొదలైపోయాయి. అప్పుడే పెద్ది చిత్రం ఫస్ట్ హాఫ్ ముగిసింది. పెద్ది చిత్రం చూడాలని అభిమానులే కాదు.. సెలబ్రిటీస్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టారు. సంక్రాంతి తర్వాత థియేటర్స్ లో క్రౌడ్ కనిపించింది మళ్లీ పెద్ది తోనే. ప్రేక్షకుల కిలకిలలు, బాక్సాఫీసు గలగలలు వినిపించి చాలా కాలమైంది.

పెద్ది ఆ లోటుని తీర్చేసింది. ఇక పెద్ది చిత్రం ఫస్ట్ హాఫ్ పూర్తవడంతో సోషల్ మీడియా మొత్తం పెద్ది చిత్రం పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ చాలా సరదాగా మొదలై రామ్ చరణ్ రయ్.. రయ్  సాంగ్ లో డాన్స్ ఇరగదీసాడంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఇద్దరూ అద్దరగొట్టేసారు.

రామ్ చరణ్- జాన్వీ కపూర్ సీన్స్ సో సో గా ఉన్నాయి, వన్ రూపీ క్రికెట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంది, ప్రీ ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది అంటూ పెద్ది ని వీక్షిస్తున్న వారు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ సెకండ్ హార్డ్ కోసం వెయిట్ చేసేలా చేస్తున్నారు.

 

Peddi First Half Social Media Talk