ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

This Week Theater and OTT MoviesThis Week Theater and OTT Movies

 గత వారం థియేటర్స్ లో విడుదలైన చిత్రాలేవీ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. నితిన్ తమ్ముడు చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఈ వారం కూడా చిన్న చిన్న సినిమాలే థియేటర్స్ లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యాయి. అందులో సుహాస్ ఓ భామ అయ్యో రామా జూలై 11న రిలీజ్ అవుతుంటే అదే రోజున మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ ది 100 కూడా రిలీజ్ కానుంది. 

ఓటీటీలో ఈ వారం విడుదల కాబోయే చిత్రాలు 

సోనీ లివ్ :

నరివెట్ట (మలయాళం) - జూలై 11

నెట్‌ఫ్లిక్స్ :

ఆప్ జైసా కోయి (హిందీ) - జూలై 11

జియామ్ (ఇంగ్లీష్) - జూలై 9

సెవెన్ బేర్స్ (యానిమేషన్) -జూలై 10

బ్రిక్ (ఇంగ్లీష్) - జూలై 10

8 వసంతాలు - జూలై 11

జియో హాట్‌స్టార్ :

మూన్ వాక్ (మలయాళం) - జూలై 08

స్పెషల్ ఓపీఎస్ (వెబ్ సిరీస్ సీజన్ 2) - జూలై 11

జీ 5:

భైరవం (తెలుగు) -జులై 11

బుక్ మై షో :

గుడ్ వన్ (హాలీవుడ్) - జూలై 08

This Week Theater and OTT Movies List

100