బెట్ కాస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
NTR goes full beast mode in War 2 posterమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ కోసం ముంబై ఫ్లైట్ ఎక్కారు.. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వార్ 2 కొత్త లుక్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. రీసెంట్ గానే వార్ 2 డబ్బింగ్ ఫినిష్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా వున్న సమయంలో వార్ 2 ఐమాక్స్ అప్ డేట్ తో పాటుగా ఎన్టీఆర్, కియారా అద్వానీ, హృతిక్ రోషన్ ల వార్ 2 పోస్టర్స్ వదిలారు.
ఇక వార్ 2 ప్రొమోషన్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ బెట్ కాస్తున్నారు. బెట్ కాస్తున్నా ఇలాంటి వార్ ని మీరెప్పుడు చూసి ఉండరు. కౌండౌన్ మొదలు పెట్టండి అంటూ ఎన్టీఆర్ వార్ 2 50 రోజుల విడుదల కౌండౌన్ పోస్టర్స్ ని పోస్ట్ చేసారు. కియారా, ఎన్టీఆర్, హృతిక్ లో వార్ 2 లుక్స్ పై ఆయా అభిమానులు హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు.
War 2 posters release: Countdown begins
war 2
Sanjay Dutt shocker about India
4 Oct 2026
Krithi Shetty shares her dream role
4 Oct 2026
Mega Star strong take on AI fake videos
4 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
4 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
4 Oct 2026
SSMB Exceeded SSR Expectations
4 Oct 2026
NTR Condemns Chuttamalle AI Deepfake
4 Oct 2026
Hot beauty craves for role in Raaka
4 Oct 2026
Finally GOI clears Salman film
4 Oct 2026
Malavika Mohanan own Pocket Novel
4 Oct 2026
Status of Friday releases
4 Oct 2026
Jailer 2 US bookings in fullswing
4 Oct 2026
Dhashvika Kinthalli Photos
4 Oct 2026
Adarsha Kutumbam Event Photos
4 Oct 2026
Srinidhi Shetty Photos
4 Oct 2026
Faria Abdullah Photos
4 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
4 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
4 Oct 2026
Mysaa movie teaser launch Photos
4 Oct 2026
Yashna Muthuluri Photos
4 Oct 2026
Anaswara Rajan Photos
4 Oct 2026
Payal Radhakrishna Photos
4 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
4 Oct 2026
Premane Oorilo Review
4 Oct 2026
Anakapalli Review
4 Oct 2026
Sigma Review
4 Oct 2026
Thella Kaagitham
4 Oct 2026
Tatvam Review
4 Oct 2026
Dorothy Review
4 Oct 2026
Don't Trouble The Trouble Review
4 Oct 2026
Anumana Pakshi Review
4 Oct 2026
The Paradise Review
4 Oct 2026
Secret Soldier Review
4 Oct 2026
Happy Journey Review
4 Oct 2026
Missing Meghana Review
4 Oct 2026
















































