కిర్రాక్ లుక్ లో అనసూయ
Anasuya latest look goes viralశనివారం వచ్చింది అంటే చాలు స్టార్ మా లో కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో లో జెడ్జి గా హాట్ గా రెడీ అవుతుంది యాంకర్ కమ్ నటి అనసూయ. షో కి వెళ్లేముందే సోషల్ మీడియాలో ఆ హాట్ లుక్ ని పోస్ట్ చేసే అనసూయ ఈ శనివారం కూడా షో కి వెళ్లేముందే తన ఫ్రెష్ లుక్ ని షేర్ చేసింది.
కత్తిలాంటి లుక్ లో అనసూయ మోడ్రెన్ లుక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. వెరైటీ మోడ్రెన్ కాస్ట్యూమ్ లో అనసూయ లుక్ కిర్రాక్ గా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ షో కోసం అనసూయ గ్లామర్ గా హద్దులు దాటేసింది అనే విమర్శలు లేకపోలేదు.
ఇక ఫ్యామిలీ తో అయినా, వెకేషన్ కి వెళ్లినా, ఇంట్లో శుభకార్యం జరిగినా ఏ విషయమైనా సోషల్ మీడియాలో అనసూయ అందరితో పంచుకోవాల్సిందే ఈమధ్యనే అంటే మే లో గృహ ప్రవేశం, కొడుకు ఒడుగు ఫంక్షన్ నిర్వహించిన అనసుయ తర్వాత ఫ్యామిలీతో కలిసి శ్రీలంక వెకేషన్ కి వెళ్ళొచ్చింది.
Anchor Anasuya Bharadwaj Latest Elegant Looks In Stylish Dress







































