Advertisement

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

గత రెండు వారాలుగా బోసురుమంటున్న బాక్సాఫీసుకి శేఖర్ కమ్ముల-నాగార్జున-ధనుష్ ల కుబేర చిత్రం జూన్ 20 న కళ తెచ్చేందుకు సిద్ధమైంది. నాగ్, ధనుష్, రష్మిక, శేఖర్ కమ్ముల కుబేర చిత్రంపై అంచనాలు మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా ఉంది. దానితో పాటుగా అదే జూన్ 20న చిన్న సినిమాగా భారీ ప్రమోషన్స్ తో 8 వసంతాలు కూడా విడుదల కానుంది. అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స్పోర్ట్స్ డ్రామా సితారే జమీన్ పర్ కూడా జూన్ 20న హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలలో విడుదల కాబోయే సినిమాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్  

నెట్‌ఫ్లిక్స్ :

ల గ్రెన్‌ఫెల్‌ అన్‌ కవర్డ్స్‌ (మూవీ) జూన్‌ 20 

ది గ్రేట్‌ ఇండియా కపిల్‌ షో సీజన్‌3 (రియాల్టీ షో) జూన్‌ 21 

ట్రైన్ వ్రెక్

పాప్ డామన్ హంటర్స్

లాటిన్ బ్లడ్ 

ది వాటర్ ఫ్రంట్ (ఇంగ్లిష్ సిరీస్)

గ్రెన్ ఫెల్ 

ఈటీవీ విన్: 

కొల్ల (తెలుగు మూవీ)

జీ5 :

డిటెక్టివ్‌ షెర్డిల్‌ (వెబ్‌సిరిస్‌) జూన్‌ 20 

గ్రౌండ్‌ జీర్‌ మూవీ) జూన్‌20 

ప్రిన్స్‌ ఫ్యామిలీ (మూవీ) జూన్‌ 20 

జియో హాట్‌స్టార్ :

కేరళ క్రైమ్‌ ఫైల్స్‌2 (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) జూన్‌ 20

సర్వైవింగ్‌ ఒహియో స్టేట్‌ (మూవీ) జూన్‌ 18 

ఫౌండ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) జూన్‌ 20 

స‌న్ నెక్ట్స్‌ :

ఆప్‌ కైసే హో (మూవీ) జూన్‌ 20

ద పెట్

అమెజాన్ ప్రైమ్ వీడియో :

ఫైనల్ డెస్టినేషన్ (ఇంగ్లిష్ మూవీ )

ఫైట్ ఆర్ ఫ్లైట్ జూన్ 18 

వి వర్ లియర్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

This Week Theatre and OTT releases list

This Week Theatre and OTT releases
kuberaa