వైట్ డ్రెస్ లో జాన్వీ కపూర్ లుక్

బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియా క్వీన్. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఫొటోస్ షేర్ చేస్తే లక్షల్లో లైక్ లు, మిలియన్స్ లో వ్యూస్, షేర్స్ కనిపిస్తాయి. అంతలాంటి గ్లామర్ షో తో జాన్వీ కపూర్ అద్దరగొట్టేస్తుంది. అకేషన్ ఏదైనా అందరి చూపు జాన్వీ కపూర్ మీదే ఉండేలా ఆమె స్టైలింగ్, గ్లామర్ చూపించడం, అలాగే డ్రెస్సెన్స్ ఉంటుంది.
తాజాగా జాన్వి కపూర్ వైట్ మోడ్రెన్ డ్రెస్ లో చూపు తిప్పుకోనివ్వని అందంతో మతిపోగొట్టేసింది అంటే నమ్మాల్సిందే. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ లో జాన్వీ కపూర్ లూజ్ హెయిర్ తో మోడ్రెన్ దేవతలా కనిపించి అభిమానులకు స్వీట్ ట్రీట్ ఇచ్చింది. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ తో దేవర లో నటించిన ఆమె ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది చిత్రంలో జోడి కడుతుంది. పెద్ది షూటింగ్ కోసం జాన్వీ కపూర్ తరచు ముంబై నుంచి హైదరాబాద్ లో దిగుతుంది.
Janhvi Kapoor picked out an all-white two-piece outfit for an event.
Janhvi Kapoor Brings Back The Capri Trend








































