Loading...

మీనాక్షి చౌదరి రీసెంట్ క్లిక్స్

Meenakshi Chowdhury Recent Clicks

ఇకపై హీరోయిన్ మీనాక్షి చౌదరి ఓ వెలుగు వెలుగుతుంది. ఆమె కెరీర్ కి ఇక ఎదురుండదు, మూడు వందలకోట్ల క్లబ్బు హీరోయిన్, స్టార్ హీరోలు మీనాక్షి చౌదరిని పిలిచి ఆఫర్స్ ఇస్తారని చాలామంది భ్రమపడ్డారు. కానీ మీనాక్షి ని సంక్రాంతికి వస్తున్నాం తర్వాత పెద్దగా ఎవరూ పట్టించుకుని ఆఫర్స్ ఇచ్చిన దుఖలాలు కనిపించలేదు. 

ఈలోపే మీనాక్షి చౌదరికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ లేకపోయినా మీనాక్షిచౌదరి బాలీవుడ్ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుంది అని తెలుస్తుంది. ఇకపోతే మీనాక్షి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది. 

తాజాగా మీనాక్షి చౌదరి వదిలిన పిక్స్ చూస్తే.. మోడ్రెన్ మీనాక్షి అంటారు. క్రీమ్ కలర్ కాస్ట్యూమ్స్ లో అందాల ఆరబోస్తూ కిక్ ఇస్తోంది. మీనాక్షి లేటెస్ట్ క్లిక్స్ మాత్రం గ్లామర్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. మీరు మీనాక్షి లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Meenakshi Chaudhary is turning up the charm in her latest Insta post

meenakshi chaudhary