ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishnu says Kannappa hard disk has not been found

కన్నప్ప హార్డ్ డిస్క్ దొరకలేదంటున్న విష్ణు

Vishnu says Kannappa hard disk has not been found

కొద్దిరోజుల క్రితం కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అయిన ఘటన పెను సంచలనం సృష్టించింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రానికి సంబందించిన హార్డ్ డిస్క్ ను రఘు, చరిత అనే వ్యక్తులు దొంగిలించినట్లుగా మంచు విష్ణు ఆరోపించడమే కాదు, వారి వెనుక మంచు మనోజ్ ఉన్నాడని ఉన్నారు. 

రఘ, చరిత అనే వ్యక్తులు ఇద్దరు మంచు మనోజ్ దగ్గర ఉంటారు, వారే కన్నప్ప హార్డ్ డిస్క్ ని దొంగిలించినట్టుగా విష్ణు మరోసారి పేర్కొన్నారు. తాజాగా కన్నప్ప హార్డ్ డిస్క్ ఇంకా దొరకలేదు, మనోజ్ దగ్గర పని చేసే రఘు, చరిత లే హార్డ్ డిస్క్ తీసుకువెళ్లారు, దానిని ఎక్కడా అప్ లోడ్ చెయ్యకపోతే మంచిదే. అది పోలీసులు చూసుకుంటారు. 

ఆ హర్డ్ డిస్క్ అయితే ఇంకా మన చేతికి రాలేదు అంటూ మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ పై మరోసారి స్పందించారు. 

Vishnu Manchu accused Manoj Manchu associates of stealing Kannappa hard disk

vishnu manchu