యాంకర్ కం నటి అనసూయ సోషల్ మీడియా అందాల గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఆమె ఎక్కడికెళ్లినా దానికి ముందు తన లుక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. సోషల్ మీడియా ద్వారానే తన క్రేజ్ పాపులారిటీ పెంచుకున్న అనసూయ ఈమధ్యన కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 లో అందాల రచ్చ చేస్తుంది.
శేఖర్ మాస్టర్ తో కలిసి జెడ్జి గా వస్తున్న అనసూయ అవుట్ ఫిట్స్ గురించి అందరూ మ్లాడుకునేలా ఆమె స్టైలింగ్ ఉంటుంది. ఇక ఇప్పుడు శారీ షో మొదలు పెట్టింది. అనసూయ తాజాగా బనారసీ స్టయిల్ శారీ లో అదిరిపోయే లుక్ లో సాంప్రదాయంగా కనిపించగా, తాజాగా మరో సిల్క్ శారీ లో అనసూయ కేక పెట్టె ఫోజులతో మెస్మరైజ్ చేసింది.
టీవీ షోస్ తో బిజీగా ఉన్న అనసూయ అందాలు చూడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చెయ్యాల్సిందే. అక్కడే అనసూయ అసలు అందాలు బయటికొస్తాయి.