Advertisementt

అఖండ 2 టీజర్ డేట్ లాక్

Thu 24th Apr 2025 01:23 PM
akhanda2  అఖండ 2 టీజర్ డేట్ లాక్
Akhanda2 Teaser release Date locked అఖండ 2 టీజర్ డేట్ లాక్
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ హ్యాట్రిక్ డైరెక్టర్ బోయాపాటి తో కలిసి అఖండ తాండవం షూటింగ్ లో బిజీగా వున్నారు. రీసెంట్ గా వారాహి సిల్క్స్ షాప్ ఓపెనింగ్ లో మాత్రమే కనిపించిన బాలయ్య అఖండ 2 షూటింగ్ ముగించే పనిలో ఉన్నారు. కారణం ఈ ఏడాది దసరా కు అఖండ 2 రిలీజ్ అన్నారు మేకర్స్.

మరోపక్క వచ్చే ఏడాది సంక్రాంతికి బోయపాటి-బాలయ్య అఖండ2 తో ఢీ కొడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు తాజాగా అఖండ 2 టీజర్ డేట్ లాక్ అయినట్లుగా తెలుస్తుంది. అఖండ తాండవం టీజర్ తో పూనకాలు తెప్పించేందుకు బోయపాటి ముహూర్తం ఫిక్స్ చేశారట. అది నందమూరి బాలకృష్ణ బర్త్ డే కానుకగా జూన్ 10 న అఖండ టీజర్ ని వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

బాలయ్య బర్త్ డే కి అఖండ 2 టీజర్ చూసి పూనకాలతో ఊగిపోవడం ఖాయమంటూ అభిమానులు అప్పుడే సంబరాల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అదే బర్త్ డే కి బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో మూవీ అనౌన్సమెంట్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Akhanda2 Teaser release Date locked:

Akhanda2 Teaser release Date 

Tags:   AKHANDA2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ