Advertisementt

మెగాస్టార్ ని కలిసిన రోజు మర్చిపోలేను-నాని

Tue 22nd Apr 2025 05:35 PM
nani  మెగాస్టార్ ని కలిసిన రోజు మర్చిపోలేను-నాని
I will never forget the day I met the megastar - Nani మెగాస్టార్ ని కలిసిన రోజు మర్చిపోలేను-నాని
Advertisement
Ads by CJ

హీరో నాని తన కెరీర్ లో ఎన్నోసార్లు మెగాస్టార్ ని కలిసి ఉంటారు. కానీ ఓ నిర్మాతగా మెగాస్టార్ ని కలిసిన రోజు మాత్రం తన లైఫ్ లో మర్చిపోలేని రోజు అంటూ నాని హిట్ 3 ప్రమోషన్స్ లో చెప్పడం మెగా ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసింది. నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా మూవీ ఎనౌన్సమెంట్ వచ్చినప్పటి నుంచి ఆ చిత్రంపై మాములు హైప్ లేదు. 

మే 1 న విడుదల కాబోతున్న హిట్ 3 చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాని కి తాను మెగాస్టార్ తో చెయ్యబోయే మూవీపై పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందులో భాగంగా నాని ఈరకమైన కామెంట్స్ చేశారు. ఓ నిర్మాతగా చిరంజీవిగారిని తొలిసారి క‌లుసుకొన్న రోజు.. నా జీవితంలో మ‌ర్చిపోలేను.

చిరంజీవి గారు-శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ఏ డీటైల్ బ‌య‌ట‌కు వ‌చ్చినా.. అదో స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.. అంటూ హిట్ 3 ప్రమోషన్స్ లో మెగాస్టార్ మూవీ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

I will never forget the day I met the megastar - Nani:

Hero Nani about Megastar - Srikanth Odela movie

Tags:   NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ