హీరో రాజశేఖర్ కుమార్తెలు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినా యాక్టింగ్ మీద ఫ్యాషన్ తో శివాని, శివాత్మిక ఇద్దరూ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న ఈ ఇద్దరూ సోషల్ మీడియాలోనూ కాస్త యాక్టీవ్ గా కనిపిస్తూ ఉంటారు..
స్పెషల్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో కనిపించే శివాని రాజశేఖర్ తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసింది. ఆ ఫొటోస్ చూస్తే నిజంగా షాకిచ్చేలా ఉన్నాయి. రెడ్ కలర్ డిజైనర్ లెహంగాలో శివాని రాజశేఖర్ గ్లామర్ చూస్తే షాకవ్వాల్సిందే మరి. అంతలాంటి అందంతో శివాని అద్దరగొట్టేసింది.
ఈ గ్లామర్ లుక్ శివాని రాజశేఖర్ కి ఏమైనా అవకాశాలు తెచ్చి పెడతాయేమో చూడాలి.