Advertisementt

5 నిమిషాలకి కోటి అందుకున్న హీరోయిన్

Sun 13th Apr 2025 03:50 PM
tamannaah  5 నిమిషాలకి కోటి అందుకున్న హీరోయిన్
The heroine who received a crore in 5 minutes 5 నిమిషాలకి కోటి అందుకున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

సినిమాలో కేవలం 5 నిమిషాల పాట కోసం ఓ హీరోయిన్ కోటి పారితోషికం తీసుకోవడం హాట్ పిక్ అయ్యిది. అది ఎవరో తెలుసుగా.. ఈమధ్యన బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ గా మారిన మిల్కి బ్యూటీ తమన్నా. స్త్రీ 2 లో తమన్నా స్పెషల్ డాన్స్ కి థియేటర్స్ లో కుర్రకారు మైమరిచిపోయారు.

అందుకే బాలీవుడ్ అజయ్ దేవగన్, వాణి కపూర్ జంటగా తెరకెక్కిన రైడ్ 2 చిత్రంలో మరోసారి తమన్నా ను ఐటమ్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ఈ పాటలో కాలు కదిపినందుకు తమన్నా ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.  

నషా అంటూ గ్లామర్ గా తమన్నా ఆడిన రైడ్ 2 స్పెషల్ సాంగ్ తాజాగా రిలీజ్ అయ్యి 24 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి సూపర్ డూపర్ హిట్ అయ్యిది. ఈ సాంగ్ రైడ్ 2 చిత్రాన్ని ని సక్సెస్ చెయ్యడం గ్యారెంటీ, తమన్నా కు ఐదు నిముషాల కోసం కోటి ఇచ్చినా అది తక్కువే అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

మరి ఐదు నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తమన్నా ఈ రేంజ్ పారితోషికం అందుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. 

The heroine who received a crore in 5 minutes:

Tamannaah Nasha Song Earns 1 Crore Fee for Raid 2

Tags:   TAMANNAAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ