గత వారం తెలుగు సినిమాలు vs డబ్బింగ్ చిత్రాలు తో బాక్సాఫీసు కళకళలాడింది. మార్చ్ 27 న మోహన్ లాల్, పృథ్వీ రాజ్ ల L2ఎంపురాన్, విక్రమ్ వీర ధీర శూర చిత్రాలు, మార్చ్ 28 న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ విడుదల కాగా అందులో మ్యాడ్ స్క్వేర్ మాత్రం ప్రేక్షకులు మెచ్చిన ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక ఆదివారం విడుదలైన సికందర్ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.
ఈ వారం నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ కి సిద్దమైంది, దానితో పాటుగా ఎల్వైఎఫ్, శారీ, 28 డిగ్రీస్ సెల్సియస్, వృషభ చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
ఆహా:
హోం టౌన్.. తెలుగు.. ఏప్రిల్ 4
సోనీలివ్:
చమక్.. హిందీ.. ఏప్రిల్ 4
అదృశ్యం.. ది ఇన్విసిబుల్ హీరోస్.. హిందీ.. ఏప్రిల్ 4
బాలవీర్ 5.. హిందీ.. ఏప్రిల్ 7
నెట్ ఫ్లిక్స్:
టెస్ట్.. తెలుగు.. ఏప్రిల్ 4
కర్మ.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 4
పల్స్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 3
జియో హాట్ స్టార్:
జ్యూరర్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 1
హైపర్ నైఫ్.. కొరియన్.. ఏప్రిల్ 2
జార్జీ అండ్ మ్యాండీస్ ఫస్ట్ మ్యారేజ్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 3
టచ్ మి నాట్.. తెలుగు.. ఏప్రిల్ 4
రెస్క్యూ. హై సర్ఫ్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 7
బ్రిలియంట్ మైండ్స్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 5
ఏ రియన్ పెయిన్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 3
జీ5..
కింగ్ స్టన్.. తెలుగు.. ఏప్రిల్ 4.