Advertisementt

రామ్ కి భీమ్ బర్త్ డే విషెస్

Thu 27th Mar 2025 11:04 AM
ram charan  రామ్ కి భీమ్ బర్త్ డే విషెస్
Jr NTR Special Note For Brother Ram Charan రామ్ కి భీమ్ బర్త్ డే విషెస్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-తారక్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ఆర్.ఆర్.ఆర్ వచ్చేవరకు ఎవ్వరికి తెలియదు. అంతకుముందు నుంచే వీరిరువు మంచి స్నేహితులు, ఆ విషయం రాజమౌళి సినిమాతో అందరికి తెలిసింది. రామ్ గా రామ్ చరణ్, భీమ్ గా తారక్ ల ఆర్.ఆర్.ఆర్ నటనకు హాలీవుడ్ కూడా జై కొట్టింది. 

ఈరోజు మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. తారక్ తన అన్న చరణ్ కు బర్త్ డే విషెస్ ను సోషల్ మీడియాలో తెలియజేసారు. Wishing my dear brother @AlwaysRamCharan a very Happy Birthday. Stay happy, stay blessed.. అంటూ ట్వీట్ చేసారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు. అక్కడే భార్య ప్రణతి బర్త్ డే ని నిన్న మార్చ్ 26 న సెలెబ్రేట్ చేసారు. ఈరోజు స్నేహితుడికి సోషల్ మీడియా ద్వారా విషెస్ అందజేశారు ఎన్టీఆర్. 

Jr NTR Special Note For Brother Ram Charan:

Jr NTR Pens Sweet Birthday Wish For Ram Charan

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ