హీరోయిన్స్ అందరిలా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యదు. కారణం సాయి పల్లవి గ్లామర్ ఫోటో షూట్స్ చేయించుకుని అవకాశాల కోసం వెయిట్ చేసే రకం కాదు, ఆమెకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఫ్యామిలీ తోనో, లేదంటే ఫ్రెండ్స్ తోనో, లేదంటే దైవ ఉన్నప్పుడో సాయి పల్లవి ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
తాజాగా సాయి పల్లవి లేటెస్ట్ క్లిక్స్ కనిపించాయి. బ్లాక్ అండ్ వైట్ లోనే సాయి పల్లవి క్యూట్ గా కాదు కాదు బ్యూటిఫుల్ గా అమాయకంగా కనిపించింది. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో బిజీగా మారిపోయింది, అక్కడ రామాయణ తో పాటుగా మరొకొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సాయి పల్లవిని వెతుక్కుంటూ వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
హిందీలో బిజీ అవడం కారణంగా సౌత్ లో నితిన్ తో చెయ్యాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ఎల్లమ్మ నుంచి తప్పుకోగా సాయి పల్లవి ప్లేస్ లోకి కీర్తి సురేష్ చేరింది అనే వార్త వైరల్ గా మారింది.