Advertisementt

SSMB29 పై సూపర్ లీక్ ఇచ్చిన ఒడిశా DY CM

Wed 12th Mar 2025 11:18 AM
ssmb29  SSMB29 పై సూపర్ లీక్ ఇచ్చిన ఒడిశా DY CM
Odisha DY CM gives super leak on SSMB 29 SSMB29 పై సూపర్ లీక్ ఇచ్చిన ఒడిశా DY CM
Advertisement
Ads by CJ

రాజమౌళి-మహేష్ బాబు కలయికలో జనవరిలో మొదలైన SSMB 29 షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతుంది. మహేష్ అలాగే SSMB 29లో కీలకంగా కనిపించబోయే ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు ఈ షెడ్యూల్ లో చిత్రీకరణకు హాజరయ్యారు. అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. రాజమౌళి SSMB 29 పై ఎంత సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారో అంతే ఓపెన్ గా లీకేజి రాయుళ్లు ఛాలెంజ్ చేస్తూ అవుట్ డోర్ షూట్ ని లీక్ చేస్తున్నారు. 

తాజాగా ఒడిశా డిప్యూటీ సీఎం SSMB 29 పై చేసిన ట్వీట్ వైరల్ గా మారిపోయింది కాదు కాదు నెట్టింట సంచలంగా మారింది. గతంలో మల్కాన్ గిరిలో పుష్ప 2 షూటింగ్, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి SSMB 29 చిత్రం. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు, మోలీవుడ్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, ఇంటర్నేషనల్ లెవల్లో క్రేజ్ ఉన్నప్రియాంకా చోప్రా తో కలిసి రాజమౌళి కోరాపుట్ లో షూట్ చేస్తున్నారు. 

ఒడిశాలో షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్ స్కెప్ సంపద ఉందని రుజువు చేస్తుంది. ఒడిశా పర్యటక రంగానికి ఇది చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రకాల సినిమా షూటింగ్ కి ఇది గమ్య స్థానం అవుతుంది. షూటింగ్ చేసుకోవడానికి పూర్తి మద్దతు ఇవ్వడమే కాదు, అందుకు తగిన వసతులు కల్పిస్తామని మాటిస్తున్నాము అంటూ SSMB 29 లో పృథ్వీ రాజ్, ప్రియాంక చొప్రా నటిస్తున్నట్టుగా సూపర్ లీక్ ఇచ్చారు ఒడిశా డిప్యూటీ సీఎం. 

X వేదికగా ఒడిశా డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్.. 

Before, Pushpa-2 in Malkangiri, and now, renowned director SS Rajamouli s upcoming film SSMB29, starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran, along with internationally acclaimed actress Priyanka Chopra, is being shot in Koraput, proving that Odisha has a wealth of cinematic landscapes for film shooting. This will give a major boost to Odisha Tourism, making it a prime shooting destination. We welcome all film industries to explore Odisha s potential and promise full support and world-class infrastructure.

#odishatourism #Odisha @odisha_tourism @ssrajamouli @urstrulyMahesh @priyankachopra @PrithviOfficial

Odisha DY CM gives super leak on SSMB 29:

Odisha Deputy Chief Minister is elected as SSMB29 shoot is happening in their state

Tags:   SSMB29
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ