40 ప్లస్ ఏజ్ లోను అనసూయ భరద్వాజ్ ఇప్పటికి గ్లామర్ షో విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. చీర కట్టినా, చుడిదార్ వేసినా, లేదు చిట్టిపొట్టి ఫ్రాక్స్ వేసినా అనసూయ అందాలు చూపించడానికి అస్సలు హద్దులు పెట్టుకోదు. సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసేసే అనసూయ సోషల్ మీడియాలో మాత్రం స్పెషల్ షూట్స్ తో షేక్ చేస్తుంది.
ఈమధ్యన బాగా బరువు పెరిగినప్పటికి అనసూయ మాత్రం తన హైట్ తో ఆ బరువు కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. తాజాగా బేబీ పింక్ కాస్ట్యూమ్స్ లో అనసూయ ఇచ్చిన ఫోజులు చూసి ఏంటి అనసూయ ఈ అవతారం అంటున్నారు నెటిజెన్స్.
హెయిర్ టైటుగా కట్టి మెడ నిండా డిజైనర్ వేర్ క్లోత్ తో కవర్ చేసిన అనసూయ కొత్త లుక్ మాత్రం నిజంగా షాకిచ్చేదిలా ఉంది. అయితే ఈ లుక్ కిర్రాక్ బాయ్ కిలాడీ గర్ల్స్ సీజన్2 కోసమట. మరి అతి త్వరలోనే అనసూయ కిర్రాక్ బాయ్-కిలాడీ గర్ల్స్ స్టేజ్ పై కనిపించబోతుంది.