Advertisementt

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

Mon 03rd Mar 2025 05:31 PM
vallabhaneni vamsi  వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
Vallabhaneni Vamsi remanded for 14 days వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
Advertisement
Ads by CJ

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో, సత్యమూర్తి అనే ఉద్యోగి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు. హెల్త్ ఇష్యుస్ ఉన్నాయి బెయిల్ కావాలంటూ వంశీ తరుపు లాయర్ ఎంతగా వాధించినా కోర్టు కనికరించడం లేదు. 

తాజాగా YSRCP నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ సీఐడీ కోర్టు ఆయన్ను వర్చువల్గా విచారించి 14 రోజుల రిమాండ్ విధించింది.

Vallabhaneni Vamsi remanded for 14 days:

14 Days Remand For Vallabhaneni Vamsi

Tags:   VALLABHANENI VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ