Advertisementt

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అఫీషియల్

Fri 28th Feb 2025 10:36 AM
sankranthiki vasthunnam  సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అఫీషియల్
Sankranthiki Vasthunnam OTT confirmed సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అఫీషియల్
Advertisement
Ads by CJ

థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్లీ ఓటీటీ డేట్ లాక్ అయ్యింది. రేపు మార్చ్ 1 శనివారం సాయంత్రం టీవీ ప్రీమియర్స్ గా జీ తెలుగు నుంచి సంక్రాంతికి వస్తున్నాం బుల్లితెర ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకున్న జీ 5  అఫీషియల్ గా పోస్టర్ వేసి మరీ డేట్ ఎనౌన్స్ చేసింది. మార్చ్ 1 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అంటే టీవీ ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వగానే జీ 5 ఓటీటీ నుంచి కూడా సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది అని ప్రకటించారు. 

మరి థియేటర్స్ లో దుమ్ము దులిపిన ఈ బ్లాక్ బస్టర్ ను టీవీ లోను, జీ 5 ఓటీటీలోనూ అస్సలు మిస్ కాకండి. 

Sankranthiki Vasthunnam OTT confirmed:

Sankranthiki Vasthunnam streaming on Zee 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ