దుబాయ్ లో జరుగుతున్న ఈవెంట్లో హైదరాబాద్ వాసి నిర్మాత కేదార్ మృతి.. దుబాయ్ ఈవెంట్ కు హైదరాబాదు నుంచి వెళ్ళిన కేదార్
కేదార్ గతంలో విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేష్ చిత్రాన్ని నిర్మించడమే కాదు, విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబో మూవీకి నిర్మాతగా విజయ్ దేవర కొండకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.
అంతేకాకుండా గతంలో రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీలో దొరికిన కేదార్.. దుబాయ్ ఈవెంట్ లో కేదార్ మరణించినట్లు ప్రకటించిన దుబాయ్ అధికారులు.. డ్రగ్స్ వలనే చనిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్న పోలీసులు. డ్రగ్స్ ఓవర్ డ్రస్ వల్ల చనిపోయి ఉండవచ్చునని చెప్తున్న అధికారులు