Advertisementt

నిజంగా బాలీవుడ్ యువరాణి నే

Sun 23rd Feb 2025 10:54 AM
alia bhatt  నిజంగా బాలీవుడ్ యువరాణి నే
Alia Bhatt beutiful look viral నిజంగా బాలీవుడ్ యువరాణి నే
Advertisement
Ads by CJ

అలియా భట్ ని బాలీవుడ్ యువరాణి ఎందుకు అంటారో అనేది ఇలాంటి పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. క్యూట్ గా స్వీట్ గా ఉన్న అలియా భట్ పై లుక్ చూస్తే నిజంగా యువరాణినే అని పిలవాలి. పింక్ శారీ లో అలియా భట్ బ్యూటిఫుల్ గా కాదు దేవతలా కనిపించింది. సింప్లి సూపర్బ్ గా అలియా భట్ ని చూస్తే అమ్మాయిలు కూడా ఫిదా అవ్వాల్సిందే. 

ఆర్.ఆర్.ఆర్ లో సీత గా కనిపించిన అలియా భట్ ను మరోసారి సౌత్ లో చూడాలని ఇక్కడి ఆడియన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభాస్-హను రాఘవపూడి చిత్రంలో అలియా భట్ ఏదో యువరాణి కేరెక్టర్ లో కనిపించే అవకాశం ఉంది అన్నప్పటికి.. అది జస్ట్ రూమర్ గానే నిలిపోయేలా ఉంది అంటున్నారు.  

కారణం బాలీవుడ్ లో అలియా భట్ చాలా బిజీ హీరోయిన్. అలియా భట్ డేట్స్ దొరకాలంటే అంత వీజీ కాదు. మరి ఆ అదృష్టం సౌత్ ఆడియన్స్ కు ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

Alia Bhatt beutiful look viral:

Alia Bhatt latest look goes viral

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ