ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమం
MLA Maganti Gopinath health is criticalజూబ్లీహిల్స్ బి ఆర్ ఎస్ ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపినాధ్...
కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్... ఆందోళనకరంగా మాగంటి ఆరోగ్య పరిస్థితి... నాలుగు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏఐజీలో గోపీనాథ్ ని జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు... గోపినాధ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఏఐజీ ఆసుపత్రికి క్యూ కట్టిన బి ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు.
BRS MLA Maganti Gopinath
maganti gopinath






































