Advertisementt

ఈ వారం ఓటీటీ రిలీజులు

Wed 19th Feb 2025 10:09 AM
ott  ఈ వారం ఓటీటీ రిలీజులు
This week OTT releases ఈ వారం ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత వారం గేమ్ చేంజర్ లాంటి చిత్రాలు ఓటీటీలోకి రాగా.. ఈ వారం డాకు మహారాజ్ లాంటి క్రేజీ చిత్రాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయో చూసేద్దాం.. 

ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు-వెబ్‌సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..

జీరో డే - వెబ్‌సిరీస్‌ - ఫిబ్రవరి 20

డాకు మహారాజ్‌ - తెలుగు - ఫిబ్రవరి 21

అమెజాన్‌ ప్రైమ్‌..

రీచర్‌ 3 - వెబ్‌సిరీస్‌ - ఫిబ్రవరి 20

జీ5..

క్రైమ్‌ బీట్‌ - వెబ్‌ సిరీస్‌ - ఫిబ్రవరి 21

డిస్నీ + హాట్‌స్టార్‌..

ది వైట్‌ లోటస్‌ - వెబ్‌సిరీస్‌ - ఫిబ్రవరి 17

ఊప్స్‌ అబ్‌ క్యా - హిందీ - వెబ్‌ సిరీస్‌ - ఫిబ్రవరి 20

ఆఫీస్‌ - తమిళ - వెబ్‌ సిరీస్‌ - ఫిబ్రవరి 21

This week OTT releases:

Latest OTT Releases This Week

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ