కోలీవుడ్ నటి శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో అందరూ ఆమె కు ఇకపై తిరుగులేదు, ఎదురు లేదు, మళ్ళీ టాప్ రేంజ్ కు చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ శృతి హాసన్ మాత్రం తన కెరీర్ ని మరోసారి ఇరకాటంలో పెట్టుకుంది. ఆమె ఒప్పుకున్న సినిమాల నుంచి మధ్యలోనే తప్పుకుంటుంది.
తెలుగులో అడవి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకున్న శృతి హాసన్ తమిళనాట కూడా మరో క్రేజీ ఫిలిం నుంచి తప్పుకుంది. సలార్ 2 ఎప్పుడు బిగిన్ అవుతుందో అనేది చెప్పలేరు. అదలావుంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ ఫొటోస్ షూట్స్, అలాగే పర్సనల్ విషయాలతో పోస్ట్ లు షేర్ చేసే శృతి హాసన్ ఎక్కువగా బ్లాక్ శారీ లుక్స్ ని షేర్ చేసేది.
తాజాగా శృతి హాసన్ అదే బ్లాక్ అవుట్ ఫిట్ తో శృతి హాసన్ క్యూట్ అండ్ స్వీట్ లుక్స్ తో కనిపించింది. కొంటె చూపులతో మత్తెక్కించే చూపులతో శృతి హాసన్ న్యూ లుక్ మాత్రం ఆమె అభిమానులకు కిక్ ఇచ్చింది.