Advertisementt

రామ్ చరణ్ లైనప్ లో క్రేజీ డైరెక్టర్

Wed 12th Feb 2025 10:03 AM
shouryuv  రామ్ చరణ్ లైనప్ లో క్రేజీ డైరెక్టర్
Crazy director in Ram Charan lineup రామ్ చరణ్ లైనప్ లో క్రేజీ డైరెక్టర్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 షూటింగ్ లో బిజీగా వున్నారు. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా RC 16 ని భారీగా తెరకెక్కిస్తున్నారు. పెద్ది(వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో శివ రాజ్ కుమార్, జగపతి బాబు లాంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. 

ఇక RC 16 పూర్తి కాగానే.. రామ్ చరణ్ సుకుమార్ తో తన తదుపరి మూవీ ని స్టార్ట్ చేస్తారు. సుకుమార్ పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ RC 18 పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. హాయ్ నాన్న దర్శకుడు  శౌర్యువ్ తో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. 

అసలు ఈ కాంబో ఎలా సెట్ అయ్యింది. రామ్ చరణ్ తో శౌర్యువ్ ఎలాంటి సినిమా చేస్తారు. ఈ కాంబోనే ఎవరు ఊహించలేదు. శౌర్యువ్ ఎలాంటి కథతో రామ్ చరణ్ ని ఇంప్రెస్స్ చేసాడు, అంటూ మెగా ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. 

Crazy director in Ram Charan lineup:

Shouryuv-Ram Charan combo soon

Tags:   SHOURYUV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ