టిల్లు స్క్వేర్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ కన్నా ముందు మంచి మంచి సినిమాలో నటించింది. కానీ ట్రెడిషనల్ గా కనిపించడంతో అనుపమ పరమేశ్వరన్ అంతగా హైలెట్ అవ్వలేదు. కానీ టిల్లు స్క్వేర్ మాత్రం అమ్మడు ఫేట్ మార్చేసింది. టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమకు వరస అవకాశాలు క్యూ కట్టాయి.
అతి త్వరలోనే పరదా సినిమా తో ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా గ్లామర్ ఫోటో షూట్స్ తో యాక్టీవ్ గా కనిపిస్తున్న అనుపమ తాజాగా షేర్ చేసిన లుక్ చూస్తే మతిపోవడం కాదు.. కిర్రాక్ లుక్ లో అనుపమ అంటారు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అనుపమ లూజ్ హెయిర్ తో అద్దరగొట్టేసింది.