Advertisementt

శ్రీలీల పై ట్రోలింగ్

Sat 01st Feb 2025 07:45 PM
sreeleela  శ్రీలీల పై ట్రోలింగ్
Trolling on Sreeleela శ్రీలీల పై ట్రోలింగ్
Advertisement
Ads by CJ

శ్రీలీల తన వయసుకు మించిన పాత్రలు చేయడం వల్ల ఆమెకు సూట్ కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలో ఆమె చేసిన కిస్సిక్ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీని తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి.

ఇటీవల శ్రీలీల తన మొదటి తమిళ సినిమాలో శివ కార్తికేయన్‌తో కలిసి పరాశక్తిలో నటించింది. ఈ సినిమాలో ఆమె లుక్ కాస్త భిన్నంగా ఉండటంతో కొందరు ఆమెను మహానటి సావిత్రితో పోల్చారు. దీనితో ఆమెపై మరింత ట్రోలింగ్ మొదలైంది.

శ్రీలీలను సావిత్రితో పోల్చడం సరికాదని ఆమె లుక్స్‌లో మాత్రమే కాకుండా ఏ విషయంలోనూ సావిత్రితో పోలిక లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇందులో శ్రీలీల తప్పు ఏమి లేదని కొందరు అతిగా స్పందించడం వల్లనే ఆమె విమర్శల పాలవుతోందని మరికొందరు అంటున్నారు.

Trolling on Sreeleela:

Sreeleela reacts to trolling

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ