Advertisementt

మైండ్ బ్లోయింగ్ లుక్‌లో గేమ్ చేంజర్ బ్యూటీ

Sat 01st Feb 2025 12:22 PM
kiara advani  మైండ్ బ్లోయింగ్ లుక్‌లో గేమ్ చేంజర్ బ్యూటీ
Kiara Advani Stuns in Mind-Blowing Look మైండ్ బ్లోయింగ్ లుక్‌లో గేమ్ చేంజర్ బ్యూటీ
Advertisement
Ads by CJ

గేమ్ చేంజర్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టి నిజంగా గేమ్ ఛేంజింగ్ హీరోయిన్ అవుదామని కలలు కన్న కియారా అద్వానీ‌కి ఆ సినిమా రిజల్ట్ బిగ్ షాకిచ్చింది. సౌత్ హిట్‌పై హోప్స్ పెట్టుకున్న కియారా అద్వానీకి గేమ్ చేంజర్ రిజల్ట్ కాస్త నిరాశపడినా.. అంతే త్వరగా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్‌కి వెళ్ళిపోయింది. 

మరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 లో ఆమె భాగమైంది. అంతేకాదు కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీలో కియారా నటిస్తుంది అనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఈమధ్యన కియారా సోషల్ మీడియాలో హడావిడి చేయడం ఎక్కువైంది.

తాజాగా కియారా షేర్ చేసిన పిక్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో కియారా అందాల ఆరబోత‌కు యూత్ మొత్తం నోరెళ్లబెడుతున్నారు. మీరు కియారా అందాల జాతరపై ఓ లుక్కెయ్యండి.

Kiara Advani Stuns in Mind-Blowing Look:

From Game Changer to Fashion Icon: Kiara Advani Sets Social Media on Fire

Tags:   KIARA ADVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ