Advertisementt

యష్ టాక్సిక్ ఏం జరుగుతుంది

Sat 01st Feb 2025 07:28 PM
yash toxic  యష్ టాక్సిక్ ఏం జరుగుతుంది
Yash Toxic Shoot Delays: Mismatched Expectations Lead to Re Shoot యష్ టాక్సిక్ ఏం జరుగుతుంది
Advertisement
Ads by CJ

కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ కెజిఎఫ్ తర్వాత ఆచి తూచి గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ మూవీని స్టార్ట్ చేసాడు. రీసెంట్ గా యశ్ బర్త్ డే కి విడుదలైన టాక్సిక్ గ్లిమ్ప్స్ మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసాయి. ఇక ఈ చిత్రంలో యష్ కి జోడిగా నయనతార నటించడం పై చిత్ర బృందం అధికారిక ప్రకటన చెయ్యకపోయినా టాక్సిక్ నటుడు ఆ విషయాన్ని సింపుల్ గా రివీల్ చేసేసాడు. 

తాజాగా టాక్సిక్ విషయంలో ఓ న్యూస్ తెగ హైలెట్ అవుతుంది. అదేమిటంటే టాక్సిక్ కి సంబందించిన ఓ షెడ్యూల్ ని ఓ నెల రోజుల పాటు చిత్రీకరించారు. అయితే ఆ నెల రోజుల ముంబై షెడ్యూల్ పట్ల యష్ అంతగా సంతృప్తి పడలేదని, ఆ నెల రోజుల షెడ్యూల్ మొత్తం వేస్ట్ అంటున్నారు. 

నెలరోజుల పాటు కష్టపడి తెరకెక్కించిన స‌న్నివేశాల‌న్నీ పక్కన ప‌డేసి, రీషూట్‌కి వెళ్లాల్సివ‌స్తోంది. ఈ నెల రోజుల షెడ్యూల్ వృధా అయిన‌ట్టే.. అంటూ గుసగుసలు వినబడుతున్నాయి.

Yash Toxic Shoot Delays: Mismatched Expectations Lead to Re Shoot:

Yash Toxic Setback: One Months Mumbai Schedule Declared Waste

Tags:   YASH TOXIC
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ