Advertisementt

విడుదలైన వారానికే ఓటీటీలోకి

Sat 25th Jan 2025 10:06 AM
tovino thomas  విడుదలైన వారానికే ఓటీటీలోకి
This Week Release Announces OTT Date విడుదలైన వారానికే ఓటీటీలోకి
Advertisement
Ads by CJ

మలయాళంలో టొవినో థామస్-త్రిష జంటగా తెరకెక్కిన ఐడెంటిటీ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. తెలుగులో డబ్ చేసి నిన్న జనవరి 24 న విడుదల చేసారు. సంక్రాంతి సినిమాలు హవా కొనసాగుతున్న సమయంలోనే టొవినో థామస్ ఐడెంటిటీని టాలీవుడ్ లో రిలీజ్ చేసారు. 

తెలుగులో నిన్న విడుదలైన ఈచిత్రాన్ని ఓటీటీ నుంచి  ఈ నెల 31 నుంచి ఈ చిత్రం జీ5లోకి రానుందని ప్రకటించారు. మలయాళంలో ఐడెంటిటీ విడుదలై మూడు వారాలు అవుతుంది. అందుకే నాలుగు వారాలకు గాను ఐడెంటిటీని ఓటీటీ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. 

అది కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటీటీలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. అంటే తెలుగులో థియేటర్లోకి వచ్చిన వారంలోనే ఓటీటీలోకి రానుంది. దీంతో ఈ మూవీని తెలుగు వాళ్లు థియేటర్లో చూడకుండా వదిలేస్తారు. వారం ఆగితే ఓటీటీలోకే వస్తుంది కదా అని లైట్ తీసుకుంటారు. అలాంటప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదలవడం ఎందుకు అనేది అందరి ప్రశ్న. 

This Week Release Announces OTT Date:

 Tovino Thomas Identity To Stream On ZEE5

Tags:   TOVINO THOMAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ