Advertisementt

మీడియా ముందుకు రానున్న దిల్ రాజు

Thu 23rd Jan 2025 09:35 PM
dil raju  మీడియా ముందుకు రానున్న దిల్ రాజు
IT searches likely to end soon... మీడియా ముందుకు రానున్న దిల్ రాజు
Advertisement
Ads by CJ

గత మూడు రోజులుగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నివాసంలో కొనసాగుతున్న ఐటి సోదాలు, మరికాసేపట్లో ఐటి సోదాలు ముగిసే అవకాశం...

దిల్ రాజు నిర్మించిన సినిమాలు, వచ్చిన లాభాలపై ఆరా తీసిన ఐటీ 

దిల్ రాజు నిర్మాణ సంస్థ ఆర్థిక లావావాదేవీలను పరిశీలించిన ఐటీ అధికారులు 

బ్యాంక్ లాకర్లను సైతం ఓపెన్ చేయించిన ఐటీ అధికారులు.

దిల్ రాజు సోదరుడు విజయ సింహరెడ్డి నివాసంలో కూడా జరిగిన సోదాలు.

కాసేపటి క్రితం విజయ సింహరెడ్డి నివాసంలో ముగిసిన సోదాలు..

ఆటోమొబైల్ రంగంలో ఉన్నా విజయ సింహరెడ్డి 

దిల్ రాజు విజయ్ సింహ రెడ్డి మధ్య ట్రాన్సాక్షన్ లను పరిశీలించిన ఐటీ అధికారులు 

దిల్ రాజు విజయ సింహారెడ్డి నివాసంలో పలు కీలక డాక్యుమెంట్ స్వాధీనం 

ఇద్దరి ఇళ్లలో బంగారు ఆభరణాలు సీజ్ చేసిన పోలీసులు.

ఐటి అధికారులతో వాగ్వాదానికి దిగిన దిల్ రాజు

దిల్ రాజు స్టాఫ్ ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన ఐటీ అధికారులు

దీంతో ఐటీ అధికారుల తీరుతో వాగ్వాదానికి దిగిన దిల్ రాజు 

మూడు రోజులుగా దిల్ రాజు నివాసంలో స్టాఫ్ ఫోన్ లను తమ వద్దే ఉంచుకున్న ఐటీ అధికారులు.

సోదాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడానున్న దిల్ రాజు..

 

IT searches likely to end soon...:

I-T raids properties of film producer Dil Raju

Tags:   DIL RAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ